VIDEO: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క

62చూసినవారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్