Bigg Boss: అభిమానుల‌కు అభ‌య్ క్ష‌మాప‌ణ‌లు (Video)

64చూసినవారు
బుల్లితెర రియాలిటీ షో బిగ్‍బాస్ మూడో వారంలో తెలంగాణ పోరడు అభ‌య్ ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. తొలి రెండు వారాలు హౌస్‌లో మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు బిగ్‌బాస్‌ను తిట్ట‌డంతో నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బ‌య‌ట‌కు పంపించేశాడు. అయితే తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఒక వీడియో విడుద‌ల చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్