ఫారెస్ట్‌ థీమ్‌తో ఆకట్టుకుంటున్న బిగ్‌‌బాస్‌ హౌస్‌‌ (Video)

75చూసినవారు
ప్రముఖ రియాల్టీ షో బిగ్‌ బాస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హిందీ బిగ్ బాస్ షో రేంజ్ వేరు. ఇప్పటికే 17 సీజ‌న్స్ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని 18వ సీజ‌న్‌ను షురూ చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈసారి మేకర్స్ గతంతో పోలిస్తే భిన్నంగా బిగ్‌ బాస్‌ హౌస్‌ను తీర్చిదిద్దారు. ఈ వీడియోను చూడగానే మాయా ద్వీపం గుర్తొస్తుంది. ఈ హౌస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్