పోలీస్ స్టేషన్ ముందే బైక్‌ స్టంట్లు (వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం కొందరు ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్స్ చేస్తున్నారు. ఇదే కోవలో ఢిల్లీలో రాజౌరి గార్డెన్ పోలీస్ స్టేషన్‌‌ వద్ద ఏప్రిల్ 4న కృష్ణ గౌతమ్‌ అనే యువకుడు KTM బైక్‌‌తో ప్రమాదకర స్టంట్స్ చేశాడు. రహదారిపై స్టంట్స్ చేస్తూ వేగంగా దూసుకెళ్లాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'స్టంట్ రైడింగ్ నేరం కాదు' అనే క్యాప్షన్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :