మేకను ఢీకొట్టి కింద పడ్డ బైకర్ (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ నగరంలో వీధికుక్కల బెడద పెరిగింది. తాజాగా సన్మిత్ర కాలనీలో మేకపై దాడి చేసేందుకు ఓ కుక్క ప్రయత్నించింది. దానిని చూసి మేక భయంతో పరుగులు తీసింది. అదే సమయంలో బైక్ ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. మేకను ఢీకొట్టి కింద పడ్డాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. వీధికుక్కల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :