రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకున్న రాహుల్

76చూసినవారు
రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకున్న రాహుల్
1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన రాహుల్, మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. 1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో బి.ఎ పూర్తి చేశారు ఆయన ఆ సమయంలో ఆయన రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు, వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు.

సంబంధిత పోస్ట్