తైవాన్‌కు అమెరికా సాయుధ డ్రోన్లు

72చూసినవారు
తైవాన్‌కు అమెరికా సాయుధ డ్రోన్లు
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఉపయోగించిన కొన్ని ఆయుధాలను తైవాన్ పొందుతుంది. అమెరికా వాటిని తైవాన్‌కు విక్రయిస్తుంది. ఈ డీల్ మొత్తం విలువ 60 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా 720 స్విచ్‌బ్లేడ్ డ్రోన్‌లు, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, 291 ఆల్టస్ 600ఎం లొటరింగ్ వెపన్స్‌ను అందించనున్నారు. ఇదిలా ఉంటే తైవాన్ ను ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో ఉన్న చైనా.. అమెరికా చర్యలు మింగుడుపడటం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్