ఇవాళ రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు

548చూసినవారు
ఇవాళ రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు
రాహుల్ గాంధీ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు. మ‌న దేశ మొట్ట మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకి ముని మ‌న‌వ‌డు. ఇందిరా గాంధీకి మ‌న‌వ‌డు. భార‌త దేశ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ కుమారుడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు.