మాజీ ప్రధాని కొడుకు తొలి సంతానం.. రాహుల్ గాంధీ

573చూసినవారు
మాజీ ప్రధాని కొడుకు తొలి సంతానం.. రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించాడు. ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీల తొలి సంతానం. రాహుల్ మొదట ఢిల్లీలోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు.1981 నుంచి 1983 వరకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చదువుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన నానమ్మ ఇందిరాగాంధీ చనిపోవడంతో.. తండ్రి రాజీవ్ 1984లో ప్రధానమంత్రి అయ్యారు. దీంతో రాహుల్, ఆయన చెల్లెలు ప్రియాంకా ఇంట్లోనే చదువుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్