ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్

74చూసినవారు
ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్ అయ్యాడు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(CA) విధించిన 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేసింది. దీంతో బిగ్ బాష్ లీగ్‌లో వార్నర్‌ను సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. క్రిస్ గ్రీన్ స్థానంలో వార్నర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే థండర్స్‌కు నాయకత్వం వహించిన వార్నర్.. మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించినందుకు ఆనందం వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్