స్టార్ హీరోపై కేసు పెట్టిన సామాన్యుడు

553చూసినవారు
స్టార్ హీరోపై కేసు పెట్టిన సామాన్యుడు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉంది. ఈ నేపథ్యంలో నటుడు, ‘తమిళ వెట్రి కళగం’ అధినేత విజయ్‌పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో చెన్నైలోని నీలాంగరై పోలింగ్ బూత్‌కు విజయ్.. మందీ మార్భలంతో వచ్చారు. ఆయనతో పాటు 200 మందికిపైగా ఆయన మద్దతుదారులు ఒకేసారి పోలింగ్ బూత్‌కు రావడంతో అక్కడ సాధారణ ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్