సముద్రంలో పడవ బోల్తా.. షాకింగ్ వీడియో

80చూసినవారు
కేరళలోని తిరువనంతపురంలో ముగ్గురు మత్స్యకారులు చేపలు పట్టేందుకు తమ పడవలో సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో సముద్రపు అల ఉగ్రరూపం దాల్చింది. తీరానికి కొద్దిదూరంలో పడవ ఉన్న సమయంలో భారీ అల ఎగసి పడింది. దీంతో ఈ ప్రమాదంలో పడవ బోల్తా పడింది. దానిలోని ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయారు. అదృష్టవశాత్తూ మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్