థియేటర్లలో సౌండ్ పెంచమని కోరిన బాబీ

64చూసినవారు
థియేటర్లలో సౌండ్ పెంచమని కోరిన బాబీ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి సందర్భంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. థమన్ ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు చాలా చోట్ల సౌండ్ తగ్గించి పెడుతున్నట్లు తనకు కంప్లైంట్స్ వస్తున్నాయని తెలిపారు. నిజానికి అంత సౌండ్ పెట్టినా బాక్సులు పగిలిపోవు, ఫుల్ సౌండ్ పెట్టండి అని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్