తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

83చూసినవారు
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో జీవితాల్లో వెలుగులు తెచ్చి, తెలుగు జాతిని నంబర్-1 చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ ను ఆవిష్కరించామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్షిప్) విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందులో అందరూ భాగస్వాములవ్వాలని, ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్