‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్‌ త్రయం(వీడియో)

56చూసినవారు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి ‘నాటునాటు’ పాటకు చిందేశారు. దీంతో సినీ ప్రియులంతా తెగ సంబరపడుతున్నారు. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ వేదికగా ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :