బర్త్‌డే కేక్‌లో బాంబ్ (వీడియో)

85చూసినవారు
నేటి రోజుల్లో పుట్టినరోజు వేడుకలు విచిత్రంగా జరుగుతున్నాయి. కేక్ కటింగ్ పేరుతో యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి తలను బలవంతంగా కేక్‌లో పెట్టడం, ముఖానికి కేకు పూస్తూ ఊపిరాడకుండా చేయడం వంటి వికృత చేష్టలు చేస్తుంటారు. తాజాగా, ఓ కేక్‌లో బాంబ్ పెట్టి మరీ వేడుకులను చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. బెడ్‌పై కూర్చున్న బర్త్‌డే బాయ్.. కేక్‌ను పట్టుకోగా అది ఉన్నట్టుండి ఢమాల్ అని పేలిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్