VIDEO: లాయర్ అవతారమెత్తిన అంబటి రాంబాబు

71చూసినవారు
AP: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తారు. నేడు తాను ఇచ్చిన ఫిర్యాదుపై హైకోర్టులో ఆయనే వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో తనను, జగన్‌ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో అంబటి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్‌పర్సన్‌గా కోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్