యజమానిని కత్తితో పొడిచాడు (వీడియో)

5964చూసినవారు
మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్‌లో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. శివప్ప అడగలే అనే వ్యక్తి వద్ద దిగంబర్ శివాజీ గైక్వాడ్ కారు డ్రైవర్‌గా పని చేశాడు. అయితే దిగంబర్‌ను ఉద్యోగం నుంచి యజమాని శివప్ప తొలగించాడు. దీనిని దిగంబర్ తట్టుకోలేకపోయాడు. కారు 'కీ'ని యజమానికి ఇచ్చేందుకు నిరాకరించాడు. నడిరోడ్డులో యజమానిపై దిగంబర్ కత్తితో దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్