ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తలేక బాలుడి మృతి (వీడియో)

61చూసినవారు
అమెరికాలో ఓ తండ్రి నిర్వాకం ఆరేళ్ల కొడుకుని బలి చేసింది. కన్న కొడుకు లావుగా ఉన్నాడని భావించిన తండ్రి.. కొడుకును ట్రెడ్‌మిల్‌‌పై బలవంతంగా పరిగెత్తించాడు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలుడు గాయాలపాలై కొన్ని రోజులకు ప్రాణాలు విడిచాడు. అమెరికాలో మూడేళ్ల క్రితం(2021)లో జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో.. ఈ కేసు విచారణలో తాజాగా బయటకు వచ్చింది. అదే ఏడాది జులైలో క్రిస్టోఫర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడికి జీవితఖైదు పడే అవకాశముంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్