వర్షపు నీటిలో శునకాలతో బాలుడి ఆటలు.. వీడియో వైరల్

53చూసినవారు
ముంబైని ఇటీవల భారీ వర్షం ముంచెత్తాయి. నీట మునిగిన ముంబై రోడ్డుపై ఓ బాలుడు వీధి కుక్కలతో ఆడుతున్న ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రిధి సుర్తి అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇంతటి అందమైన క్షణాలను అద్భుతంగా రికార్డు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్