గ్యాంగ్‌స్టర్‌గా మారిన డేవిడ్ వార్నర్.. పుష్ప-2 లో కీలక పాత్ర?

67చూసినవారు
గ్యాంగ్‌స్టర్‌గా మారిన డేవిడ్ వార్నర్.. పుష్ప-2 లో కీలక పాత్ర?
ఆసీస్‌ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌.. తెలుగు సినిమా పాటలు, డైలాగులపై ముఖ్యంగా ‘పుష్ప’ రీల్స్‌ చేసి సినీప్రియుల మనసులు దోచుకున్నారు. అయితే వార్నర్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, డేవిడ్‌ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటోలో వార్నర్ గోల్డెన్ గన్ పట్టుకొని గ్యాంగ్‌స్టర్‌ లుక్‌లో అదరగొట్టాడు. అది ‘పుష్ప 2’ లోనిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్