IPS ట్రైనింగ్‌పై అకాడమీ స్పెషల్ వీడియో (Video)

57చూసినవారు
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ 76వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ ఇవాళ నిర్వహించారు. ఈ నేపథ్యంలో IPS ట్రైనింగ్‌పై అకాడమీ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో అకాడమీలో ఇచ్చే శిక్షణ, క్యాడెట్ల క్రమశిక్షణ, గ్రూప్ స్టడీస్ తదితర విషయాలను ఎలా నేర్చుకుంటారో క్లుప్తంగా చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్