మిరపలో వేరుపురుగుల నివారణకు చర్యలు

66చూసినవారు
మిరపలో వేరుపురుగుల నివారణకు చర్యలు
మిరప పంటలో వేరుపురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. బాగా పెరిగిన వేరు 'పురుగు 'సి' ఆకారంలో ఉండి, మొక్క వేర్లను కత్తిరించి పంటను నాశనం చేస్తాయి. పిల్ల పురుగులు వేర్లను కత్తిరించడంతో మొక్కలు పాలిపోతాయి. రోజుల వ్యవధిలోనే నేలవాలి. క్రమేపీ మొక్కంతా ఎండిపోతుంది. దీని నియంత్రణకు లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లేదా లా సెంటా 1 గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లు తడపాలి. ఎకరాకు 2 కిలోలు మెటారైజమ్ పశువుల ఎరువులో కలిపి వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్