BREAKING: మాజీ సీఎం కేజ్రీవాల్ వాహనంపై రాళ్ళ దాడి

85చూసినవారు
BREAKING: మాజీ సీఎం కేజ్రీవాల్ వాహనంపై రాళ్ళ దాడి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆప్‌ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కేజ్రీవాల్‌కు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇదంతా బీజేపీ చేసిన కుట్రేనంటూ ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్