AP: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీలకు కూడా బాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించడం విశేషం. ఆయన ప్రకటించిన ర్యాంకులలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయని తెలుస్తోంది.