BREAKING: పంజాబ్లో రెండు రైళ్లు ఢీ (వీడియో)

74చూసినవారు
పంజాబ్ లోని ఘోర ప్రమాదం జరిగిండి. అక్కడ ఫతేగఢ్ సాహెబ్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :