బీఆర్ఎస్ నేత హత్య.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే (వీడియో)

70చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం, లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచురుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. తన అనుచరుడి భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్