దేశంలో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు (Video)

73చూసినవారు
బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, వివిధ నదుల తీరాల్లో పుష్కరఘాట్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. అదేవిధంగా గంగా, యుమునా, సరయూ తదితర నదీ తీరాల్లోని పుష్కరఘాట్‌లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని వివిధ పుష్కర ఘాట్‌ల దగ్గర భక్తులు కిక్కిరిసన దృశ్యాలను ఈ వీడియోల్లో వీక్షించవచ్చు.