బీసీసీఐ నన్ను సంప్రదించింది.. కానీ: పాంటింగ్

78చూసినవారు
బీసీసీఐ నన్ను సంప్రదించింది.. కానీ: పాంటింగ్
భారత జట్టుకు కోచ్‌గా ఉండేందుకు తాను ఆసక్తిగా ఉన్నానో లేదో తెలుసుకునేందుకు బీసీసీఐ తనను సంప్రదించిందని రికీ పాంటింగ్ వెల్లడించారు. 'జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం నాకిష్టమే. కానీ నా ప్రస్తుత లైఫ్ స్టైల్‌కి అది సెట్ కాదు. కోచ్ అంటే ఏడాదిలో 10-11 నెలలు టీమ్‌తోనే ఉండాలి. ఐపీఎల్‌లోనూ పని చేయకూడదు. అంతేకాకుండా నేను నా ఇంటి వద్ద ఎక్కువ టైమ్ గడపాలనుకుంటున్నా. అందుకే ఈ ఆఫర్‌ను కాదనుకున్నా’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్