జూలై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు

55చూసినవారు
జూలై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు
బ్రిటన్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. జూలై 4న దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా త్వరలోనే పార్లమెంట్‌ను కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్