'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' రీరిలీజ్

50చూసినవారు
'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' రీరిలీజ్
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ధోనీ బర్త్ డే సందర్భంగా జులై 7న ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని నీరజ్ పాండే తెరకెక్కించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్