నేడు బుద్ధ పూర్ణిమ

83చూసినవారు
నేడు బుద్ధ పూర్ణిమ
బుద్ధ పూర్ణిమను బుద్ధుని జన్మదినం రోజున జరుపుకుంటాం. ఈ వేడుకలను ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గౌతమ బుద్ధునిగా మారి బౌద్ధమతాన్ని స్థాపించిన యువరాజు సిద్ధార్థ గౌతమ జననం జ్ఞాపకార్థం ఈరోజును జరుపుకుంటారు. బుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ఆధ్యాత్మిక పనులు చేసినా తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం.

సంబంధిత పోస్ట్