మాజీ ప్రధాని అంత్యక్రియలకు హాజరుకానున్న BRS బృందం

57చూసినవారు
మాజీ ప్రధాని అంత్యక్రియలకు హాజరుకానున్న BRS బృందం
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీల బృందం నివాళులర్పించనుంది. కాగా, గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్