బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన బ్రూస్ లీ

83చూసినవారు
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన బ్రూస్ లీ
బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ చాన్ ఒక ప్రముఖ కాంటోనీస్ ఒపెరా గాయకుడు. దీనివల్ల బ్రూస్ లీకి చిన్నప్పటి నుంచే సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. పసిపాపగా ఉన్నప్పుడే గోల్డెన్ గేట్ గర్ల్ అనే చిత్రంలో కనిపించాడు. అతను పుట్టిన సంవత్సరం చైనా క్యాలెండరు ప్రకారం డ్రాగన్ సంవత్సరం. అందుకనే అతనికి రంగస్థలం మీద లిటిల్ డ్రాగన్ అనే పేరు వచ్చింది. 9 ఏళ్ల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్ (1950) అనే చిత్రంలో నటించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్