యూజర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన BSNL

82చూసినవారు
యూజర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన BSNL
BSNL యూజర్ల కోసం మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, నిత్యం 2జీబీ హైస్పీడ్ డేటా, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు. జియో, ఎయిర్‌టెల్, VIలో ఇటీవల రీఛార్జ్ ధరలు భారీగా పెరగడంతో BSNLకు పోర్ట్ అవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్