చిన్నారులపై గేదె దాడి.. షాకింగ్ వీడియో

75చూసినవారు
చిన్న పిల్లలపై ఓ గేదె దాడి చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చిన్నారులు నడుస్తూ వెళ్తుండగా.. కొన్ని గేదెలు అటువైపుగా వస్తాయి. అయితే ఏం జరిగిందో ఏమో గానీ వాటిలో ఓ గేదెకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఎదురుగా వెళ్తున్న చిన్నారులపై దాడికి దిగింది. దీంతో పిల్లలు ఎగిరి అక్కడే ఉన్న ఓ దుకాణం ముందు పడిపోయారు. అలాగే ఆ పక్కనే ఉన్న మరి కొంతమంది బాలురిపై కూడా గేదె దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్