వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌ను నియంత్రించాలని మొదటి ట్రాఫిక్ లైట్ బ్రిటన్‌లో ఏర్పాటు చేశారు. అయితే, 1868లో లండన్‌లోని రైల్వే క్రాసింగ్‌లో గ్యాస్‌తో నడిచే ట్రాఫిక్ లైట్‌ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1912లో మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్‌ను ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో లెస్టర్ వైర్ అనే పోలీస్ అభివృద్ధి చేశారు. భారతదేశంలో ట్రాఫిక్ లైట్ల వాడకం 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమయ్యాయి.