మజ్జిగతో జుట్టు, చర్మానికి ఉపయోగాలు

75చూసినవారు
మజ్జిగతో జుట్టు, చర్మానికి ఉపయోగాలు
మజ్జిగ తాగడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ సిద్ధం చేసేటప్పుడు కరివేపాకులను జోడించాలి. కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కరివేపాకు, మజ్జిగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్