ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని?

73చూసినవారు
ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని?
టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్ష పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల క్రికెట్ సంఘాలు, క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయనుంది. ఈనెల 21న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను ప్రకటించనుంది. మరో నెలన్నరలో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని అంచనా.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్