CA: ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంత?

50చూసినవారు
CA: ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంత?
2024, ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) ప్రకటించిన గణాంకాల ప్రకారం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4,11,200 కోట్ల డాలర్లు. 27,97,400 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో అమెరికా, 18,56,600 కోట్ల డాలర్లతో చైనా, 4,73,000 కోట్ల డాలర్లతో జర్మనీ, 4,29,100 కోట్ల డాలర్లతో జపాన్‌లు వరుసగా భారత్‌ కంటే ముందున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించింది.