మన శరీరంలో ఈ అవయవాలను దానం చేయవచ్చు.?

61చూసినవారు
మన శరీరంలో ఈ అవయవాలను దానం చేయవచ్చు.?
దానాలన్నింటిలో అవయవ దానం ఎంతో గొప్పదని మనందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఈ విషయంపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక వ్యక్తి ఏకంగా 50 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. మన దేహంలో సుమారు 11 అవయవాల వరకు దానం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లివర్, కిడ్నీ, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, గుండె, కడుపులోని పేగులు, కంటి కార్నియా, గుండెలోని కవటాలు, ఎముకలు, రక్తనాళాలు, స్నానాయువులు దానం చేయవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్