ఆటోను ఢీకొట్టిన కారు (షాకింగ్ వీడియో)

76చూసినవారు
యూపీలోని నోయిడాలోని గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డ్రైవరును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్