కేకుల్లో క్యాన్సర్‌ కారకాలు!

55చూసినవారు
కేకుల్లో క్యాన్సర్‌ కారకాలు!
బెంగళూరులో 12 కేక్‌ శాంపిళ్లలో క్యాన్సర్‌ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా.. అందులో ప్రజాదరణ పొందిన రెడ్‌ వెల్వెట్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ లాంటి కేక్‌లలో తరచూ ఈ కృత్రిమ రంగులను కలుపుతున్నారని, వీటివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలను హెచ్చరించింది. దీంతో రంగుల వాడకంలో ప్రమాణాలు పాటించాలని బేకరీలను ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్