యాలకులతో జుట్టుకు ఎంతో మేలు

58చూసినవారు
యాలకులతో జుట్టుకు ఎంతో మేలు
యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి. పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎముకలు గట్టిపడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్