పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలుసా?

4196చూసినవారు
పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
సాధారణంగా ఇళ్లకు, షాపులకు, ఆఫీసులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు పంట పొలాల్లోనూ ఇవి ప్రత్యేక్షం అవుతున్నాయి. గతేడాది టమాటాల ధరలు భారీగా పెరిగినప్పుడు రైతులు వీటి వైపు మొగ్గు చూపారు. తాజాగా మార్కెట్లో కిలో వెల్లుల్లి రూ.500 పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని పలు గ్రామాల పొలాల్లో దొంగతనాలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకొంటున్నారు.

సంబంధిత పోస్ట్