జార్ఖండ్ తరువాతి సీఎంగా చంపై సోరెన్..?

213532చూసినవారు
జార్ఖండ్ తరువాతి సీఎంగా చంపై సోరెన్..?
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తన పదివికి రాజీనామా చేశారు. దీంతో JMM ఎమ్మెల్యేలు తమ శాశనసభపక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. దీంతో రాజ్‌భవన్ చేరుకున్న చంపై గవర్నర్‌ను ప్రభుత్వం ఏర్పాటుకై ఆహ్వానించాలని కోరారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలుచోట్ల 144 సెక్షన్ అమలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్