అనంత్ అంబానీ పెళ్లికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

598చూసినవారు
అనంత్ అంబానీ పెళ్లికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్
జులై 12వ తేదీ శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం వేడుకలకు రాజకీయ, సినీ ప్రముఖుకు పెద్ద ఎత్తున హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని సమాచారం. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరవుతున్నారట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్