వైసీపీ పై మండిప‌డ్డ చంద్ర‌బాబు

83చూసినవారు
వైసీపీ పై మండిప‌డ్డ చంద్ర‌బాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులో వేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. పింఛన్ల కోసం మండుటెండల్లో పండుటాకులను తిప్పడం సబబా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్