సీఎం డీప్‌ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

68చూసినవారు
సీఎం డీప్‌ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా దీని బారి పడ్డారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, తాజాగా గురువారం ఆదిత్యనాథ్‌‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోను పోస్ట్ చేసినందుకు నోయిడాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితునిపై నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్