'ఓం నమః శివాయ' అని జపిస్తే ప్రయోజనాలివే

1047చూసినవారు
'ఓం నమః శివాయ' అని జపిస్తే ప్రయోజనాలివే
'ఓం నమః శివాయ' మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 5 ప్రయోజనాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రతికూల గ్రహ ప్రభావాలను తగ్గిస్తుంది. చెడు శక్తి తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. ఇంద్రియ నిగ్రహానికి సాయపడుతుంది. తద్వారా కోరికలు, ఆలోచనలు అదుపులో ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పడేలా చేస్తుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా పూర్తి సామర్థ్యంతో చేపట్టిన పనుల్లో విజయం సాధించేలా సాయపడుతుంది.

సంబంధిత పోస్ట్